ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. నేడు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు

#apcmchandrabau
#cmbrotherdied
#NaraRamamurthyNaidu
#nararohith
#naralokesh

~PR.358~ED.232~